JC Prabhakar Reddy Mass Warning | Jagan మేలంటూ కితాబు | Oneindia Telugu

2025-01-03 1,806

బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. వీళ్ల కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా మేలని తెలిపారు. జగన్ తన ప్రభుత్వంలో కేవలం తన బస్సులు మాత్రమే ఆపారని.. బీజేపీ ప్రభుత్వంలో మాత్రం తన బస్సులను తగులబెట్టించారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Tadipatri Muncipal Chairman JC Prabhakar Reddy Sensational comments upon BJP and He is support to YS Jagan
#jctravels
#jcprabhakarreddy
#ysjagan
#tadipatri

Also Read

'మీకన్నా జగనే మేలు కదరా'..కూటమిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-leader-jc-prabhakar-reddy-praises-jagan-on-bus-fire-incident-418883.html?ref=DMDesc

జగన్, అదానీపై చంద్రబాబు హ్యాండ్సప్ అందుకే- రీజన్ చెప్పిన అంబటి ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ambati-rambabu-counter-to-chandrababu-on-vendetta-comments-says-no-guts-for-action-on-jagan-adani-418865.html?ref=DMDesc

జగన్ అరెస్టు, సెకీ డీల్ రద్దు- వెనకడుగుకు కారణం చెప్పిన చంద్రబాబు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-reveals-reasons-behind-not-cancelling-seci-deal-and-not-arresting-ys-jagan-418769.html?ref=DMDesc



~PR.358~CA.240~ED.232~HT.286~